Hema Reveals The Real Facts About Their Winning In MAA Elections | Filmibeat Telugu

2019-04-03 4,269

MAA vice president Hema revealed that daughters of Jeevitha Rajasekhar are responsible for the victory of Naresh panel in MAA elections.
#maa
#maaelections
#rajasekhar
#jeevitha
#shivani
#shivatmika
#tollywood
#shivajiraja
#srikanth
#nagababu
#naresh

'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్ ప్రమాణ స్వీకారం విషయంలో మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సహకరించడం లేదని, తన గడువు ఇంకా పది రోజులు ఉందని, పది రోజుల వరకు ఎవరూ ప్రెసిడెంట్ సీటును టచ్ చేయడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారని.. మీడియా ముందుకు వచ్చి చెప్పడం అప్పట్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై 'మా' ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన హేమ... తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. దీంతో పాటు ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడానికి, శివాజీ రాజా ప్యానల్ ఓడిపోవడానికి గల కారణం కూడా వెల్లడించారు.